జితేశ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నావి కపూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనాతౌ, జాహ్నవి కపూర్ అంటే చాల ఇష్టం.. నటనపరంగా కంగనాను ఇష్టపడతాను.. లుక్స్ పరంగా మాత్రం జాహ్నవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.