Home
Jitesh Sharma
Jitesh Sharma News
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. జట్టు మొత్తం బాగానే ఆడుతున్నప్పటికీ, ఇద్దరు కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వారు జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్. జితేష్ శర్మ మరోసారి విఫలం… -
Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్‌ను ‘అన్‌ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ జితేష్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చేసిన "అన్‌ప్రొఫెషనల్" అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే, ఈ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించి, వివాదానికి తెరదించాడు. 15 ఏళ్ల వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనని, ఆ వయసులో ఉండాల్సిన అల్లరి, ఇష్టాలను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం… -
Jitesh Sharma: టాపార్డర్ కుప్పకూలాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. జితేష్ శర్మ శాపనార్థాలు
Jitesh Sharma: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు, తాను బ్యాటింగ్‌కు వచ్చే పరిస్థితుల గురించి నిజాయితీగా చెప్పాడు. -
Sanju Samson: అయ్యయ్యో ఎంతపనాయే.. సంజుకు ఇక ఐపీఎలే దిక్కా?
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మ జట్టులోకి వచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. స్టంప్స్ వెనుక అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌లో చురుగ్గా ఉండడమే కాకుండా.. కొన్ని అద్భుత క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్ చివరలో 5 బంతులు ఆడి 10 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 101 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి రెండు నెలల… -
IND vs AUS: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసనే. గత 12 నెలల్లో సంజు మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు జట్టులో చోటిచ్చేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్ మారింది. గిల్ కారణంగా ఓపెనింగ్ చేసే సంజు.. మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. ఇప్పుడు జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న… -
IND vs PAK: నవంబర్ 16న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన భారత్ ఏ జట్టును ప్రకటించారు. టీ20 స్టార్ జితేశ్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నమన్ ధిర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్స్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైశాఖ్, అభిషేక్… -
Jitesh Sharma: లార్డ్స్‌లో టీమిండియా క్రికెటర్‌కు ఘోర అవమానం.. వీడియో వైరల్
Jitesh Sharma: ఇంగ్లాండ్, భారత్ మద్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. భారత క్రికెటర్ జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియంలోకి అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. తనను తాను భారత క్రికెటర్‌గా పరిచయం చేసుకున్నా, అక్కడి… -
Jitesh Sharma: ఆర్మీ కాదని క్రికెటర్‌గా.. జితేష్ శర్మ బ్యాగ్రౌండ్ ఇదే!
పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగ వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అర్ధం కాలేదు. జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫయర్ వన్‌కి చేరుతుందని. లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి అంచున ఉండగా.. ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. -
Rajat Patidar: చేయని తప్పుకు బలైన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్.. రూ.24 లక్షల ఫైన్..!
చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్‌కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్.. -
IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..