JioPhone Prima 4G Prepaid Plans: భారతీయ మార్కెట్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ నుంచి వచ్చిన తాజా ఫోన్ ‘జియోఫోన్ ప్రైమా’. ఐఎంసీ (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ప్రదర్శించబడిన ఈ ఫోన్.. నవంబర్ ప్రారంభంలో ప్రారంభించబడింది. కస్టమర్లకు డిజిటల్ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా జియో కంపెనీ ఈ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను.. సాధారణ జియోఫోన్ ప్లాన్లతో రీఛార్జ్ చేయడం…