సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బన్ 4జీ కీప్యాడ్ ఫీచర్ ఫోన్ కేవలం రూ. 699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ధర…