Home
Jio
Jio News
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!
Jio: రిలయన్స్ జియో వినియోగదారులకు త్వరలో షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిపోయినా ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు అందుకునే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఆ వెసులుబాటుకు జియో స్వస్తి పలకనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీఛార్జ్ గడువు ముగిసిన వినియోగదారులకు జియో సంస్థ హెచ్చరిక సందేశాలు పంపుతుంది కూడా. జియో రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోవచ్చని వినియోగదారులకు వచ్చిన ఎస్ఎంఎస్ ల… -
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
Airtel Beats Jio: భారత టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ మధ్య పోటీ కొనసాగుతోంది. మొబైల్ నెట్వర్క్ సేవలతో పాటు బ్రాడ్బ్యాండ్ విభాగంలోనూ ఈ రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదికలో బ్రాడ్బ్యాండ్ అనుభవం విషయంలో జియో కంటే ఎయిర్టెల్ మెరుగైన ఫలితాలు సాధించింది. “ఓపెన్ సిగ్నల్” విడుదల చేసిన నవంబర్ 2026 ఇండియా ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ఎక్స్పీరియన్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. రిలయబిలిటీ, కన్సిస్టెంట్ క్వాలిటీ,… -
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
Jio Recharge: టెలికాం రంగంలో పోటీ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు మరోసారి అదిరిపోయే ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు Buy 1 Get 1 Free ప్రమోషనల్ ఆఫర్ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులు రూ.299 లేదా రూ.349 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. అదే విలువ కలిగిన మరో రీఛార్జ్ వోచర్ను ఉచితంగా పొందవచ్చు. జియో అందిస్తున్న… -
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
Jio Diwali Offer: ఈ పండుగ సీజన్లో ఇళ్లలో వై-ఫై వాడే వినియోగదారులకు రిలయన్స్ జియో ఊహించని బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. ‘జియోహోమ్ ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా.. కేవలం ఒక్క మిస్డ్ కాల్తో ఏకంగా 5 నెలల పాటు ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెళ్లు, ఓటీటీ సేవలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా బ్రాడ్బ్యాండ్ ప్లాన్లలో ఎన్ని నెలలకు డబ్బులు చెల్లిస్తే అంతవరకే సేవలు అందుతాయి. కానీ జియో… -
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
Jio Rs10,000 Recharge Plan: రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లో ఏకంగా 3 సంవత్సరాల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని ద్వారా యూజర్లు తరచూ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలం సేవలను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, SMSలతో పాటు OTT సబ్స్క్రిప్షన్లు, ఇతర అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర రూ.10,000. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే… -
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
Jio vs Airtel vs Vi: స్మార్ట్ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి ఇంటర్నెట్ డేటా అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా.. ఫీచర్ ఫోన్ ఉన్న వినియోగదారులు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపుకోవడానికి మాత్రమే మొబైల్ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని TRAI విధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకవచాయి. ఈ ప్లాన్లలో… -
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
Jio Voice Only Plans: దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త వాయిస్ ఓన్లీ (Voice Only) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే ఉపయోగించుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ధరలు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సూచనల నేపథ్యంలో జియో ఈ ప్రత్యేక… -
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
Mukesh Ambani: మార్కెట్లో జియో ప్లాట్ఫారమ్స్ షేర్ల అరంగేట్రం అంబానీ కుటుంబంలో ఎంతో భావోద్వేగ క్షణాలకు వేదికైంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జరిగిన ఈ ఘనమైన లిస్టింగ్ వేడుకలో కుటుంబసభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకు అనంత అంబానీ మాట్లాడుతుండగా, ముఖేష్ అంబానీ సంతోషంతో కన్నీటిపర్యూతమయ్యారు. జియో ప్లాట్ఫారమ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీ తర్వాత నిర్వహించిన వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు ఆకాశ్ అంబానీ,… -
Reliance: “కాంపిటీషన్కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
Reliance on Starlink in India: అమెరికా కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ 'స్టార్లింక్' భారత్లోకి ప్రవేశించడంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో భారత టెలికాం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీని ఆహ్వానిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇందులో స్టార్లింక్ కూడా భాగమేనని పేర్కొంది. అయితే, ఈ రంగంలోకి వచ్చే ప్రతి సంస్థ దేశీయ చట్టాలు, ప్రస్తుత నిబంధనలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది.… -
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
Jio Recharge: రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జియో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ బ్రోకింగ్ అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు నెలల్లో టారిఫ్లను 12 శాతం పెంచొచ్చనని పేర్కొంది. అయితే, ధరల పెంపుపై ఇప్పటి వరకు జియో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. టెలికాం కంపెనీలు యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. దీనిని యావరేజ్ రెవెన్యూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!