రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు శుభవార్త వినిపించింది.. ఐ ఫోన్ 12, ఆ తర్వాతి మోడల్స్ స్మార్ట్‌ఫోన్లలో అపరిమిత 5జీ సేవలను ప్రారంభించింది. ఐఫోన్ యూజర్లకు వెల్కం ఆఫర్ ప్రకటించింది జియో.. అయితే, ఐఫోన్లలో అన్‌లిమిటెడ్ 5జీ సేవలను పొందాలంటే మాత్రం.. యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఐవోఎస్ 16.2కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది జియో.. ఐఫోన్12తో పాటు ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13,…