మొబైల్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో తన పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బెనిఫిట్స్ ఎక్కువగా అందిస్తోంది. జియో మూడు నెలల వ్యాలిడిటీతో చాలా ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్లతో ఎక్కవ డేటా, ఉచిత ఓటీటీ యాప్ లను అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి జియోలో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ…