Jio Introduces New Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ రిలయన్స్ జియో’ తమ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ.1028, రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్‌లను జియో లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను వాడుకోవచ్చు. అంతేకాదు స్విగ్గీ వన్, అమెజాన్ ప్రైమ్‌లైట్ మెంబర్ షిప్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ల డీటెయిల్స్ చూద్దాం.…