Reliance Jio to Launch Cloud Laptop Soon in India: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం… క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి సుమారు రూ. 15,000 ధరతో లాంచ్ చేయనుంది.…
యోబుక్ పేరిట ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్టాప్ ను మార్కెట్లో పరిచయం చేసేందుకు జియో సన్నద్ధం అవుతోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఏడాది అక్టోబర్ 2022లో, జియో భారతదేశంలో తన మొదటి ల్యాప్‌టాప్ జియోబుక్‌ను ప్రారంభించింది, దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో, ఇప్పుడు జియో రెండవ ల్యాప్‌టాప్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ తన కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను ఈ నెలాఖరులో…