Home
Jio Ipo
Jio Ipo News
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
Jio IPO Creates 12 Records: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ భారత స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఐపీఓకు మొత్తం రూ.7.4 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. రూ.30,188 కోట్ల ఇష్యూ సైజుతో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రై బ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల (QIB) కోసం కేటాయించిన రూ.5,500 కోట్ల వాటా కూడా తొలి 10 నిమిషాల్లోనే… -
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో రిలయన్స్ జియో ఐపీఓ సరికొత్త రికార్డులను తిరగరాసింది. భారత ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి చాటిచెబుతూ జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే ఇప్పటివరకు ఏ సంస్థ అందుకోని రీతిలో కోటికి పైగా దరఖాస్తులను రాబట్టి గ్లోబల్ స్థాయిలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. గతంలో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న 97 లక్షల దరఖాస్తుల రికార్డును… -
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,188 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 23 వరకు ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, దీనికి 30 రెట్లకు పైగా బిడ్లు వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ ఆస్తుల… -
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
Isha Ambani: దేశంలో ఇంటర్నెట్ అంటే జియో రాకముందు.. జియో వచ్చిన తర్వాత అని చెప్పుకునేంతలా టెలికాం రంగ రూపురేఖలనే మార్చేసింది రిలయన్స్ సంస్థ. సామాన్యుడి చేతికి కూడా రూపాయి ఖర్చు లేకుండా నెట్ డేటాను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెద్ద డిజిటల్ విప్లవానికే తెరతీసింది. కానీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అసలు ఐడియా ఎక్కడ మొదలైంది? ముఖేష్ అంబానీ ఇంట్లో జియో ఆలోచనకు బీజం ఎలా పడింది? ఈ విషయాన్ని ఆయన కూతురు ఈషా అంబానీ… -
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
Mukesh Ambani: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి, దీపావళి పండుగల సీజన్లో సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,000–40,000 కోట్లు) విలువైన మెగా ఐపీఓను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెబీ నుంచి డ్రాఫ్ట్ పేపర్లకు అనుమతి లభించడంతో జియో ప్లాట్‌ఫామ్స్ తుది తేదీలను ఖరారు చేసే… -
Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
Mukesh Ambani: ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సృష్టించబోతున్న సంచలనం అంతా ఇంతా కాదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దలాల్ స్ట్రీట్‌లో ‘కింగ్’గా వెలుగుతున్న రిలయన్స్.. రాబోయే ‘రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్’ (Jio) ఐపీఓ లిస్టింగ్‌తో ‘సూపర్ కింగ్’ హోదాను అందుకోబోతోందని చెబుతున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదని, జియో మార్కెట్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతున్న భారీ వాల్యూయేషన్ గణాంకాలే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడమే… -
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సంచలన ప్రకటన చేసేశారు. జియో ప్లాట్ఫార్మ్స్ (Jio Platforms) ఐపీఓ (IPO)కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ‘డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP)ను ఈ రోజే (శుక్రవారం) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI)కి సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కీలక అడుగుతో దేశీయ… -
Jio Ipo: జియోలో వాటా కావాలా?. అక్టోబర్ వరకు ఆగితే చాలు
Jio Ipo: రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!