Reliance Jio: భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో గేమింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐదు కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లతో జియో గేమ్స్ క్లౌడ్ కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. ఇక JioGames Cloud అనేది జియో సంస్థ అందిస్తున్న క్లౌడ్ గేమింగ్ సర్వీస్. ఇందులో వినియోగదారులు PC, జియో సెటప్ బాక్స్ (Jio STB), స్మార్ట్‌ఫోన్ వంటివి ఉపయోగించి ప్రీమియం గేమ్‌లను డౌన్‌లోడ్…