RIL Jio Frames: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో JioFrames అనే ప్రత్యేకమైన స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేసింది. ఇవి పూర్తిగా AIతో నడిచే హ్యాండ్స్‌ఫ్రీ గ్లాసెస్. ఇందులో బిల్ట్-ఇన్ AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ భాషలకు సపోర్ట్ ఇవ్వడం దీని ప్రత్యేకత. జియోఫ్రేమ్స్ సహాయంతో కాల్స్ రిసీవ్ చేయడం, ఫొటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్ చేయడం, సంగీతం వినడం ఇలా అన్ని హ్యాండ్స్ ఫ్రీగా చేయవచ్చు.…