రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 2024 జూలైలో జియో తన టారిఫ్‌లను పెంచినప్పటికీ, ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ ప్లాన్ల ధరలను పెంచినా.. జియో యూజర్లకు అందించే కొన్ని ప్లాన్లు ఇంకా తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తాయి.
JIO Data Recharge: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అనేక ప్లాన్‌లను అందిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌లను కలిగి ఉంది. ఇప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ కొత్త డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో పరిమిత సమయం వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా వినియోగదారులకు అందించబడుతుంది. జియో తాజా ప్లాన్ గురించి తెలుసుకుందాము. జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్…
JIO 5G Data : జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్‌ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్‌లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్‌ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్‌లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్ లకు వస్తాయి. వీటిలో అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంది. 16 రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో 3 డేటా బూస్టర్లు. మీరు ఈ ప్లాన్‌లన్నింటినీ జియో…
Reliance Jio Data Booster Plans 2024: ప్రస్తుతం రోజుల్లో అందరూ ఇంటర్నెట్ డేటాను భారీగా వాడుతున్నారు. ఆఫీసు వర్క్, యూపీఐ పేమెంట్లు, సోషల్ మీడియా, టీవీ షో లాంటి మొదలైన వాటికి ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. వర్క్ చేస్తున్నపుడు లేదా యూపీఐ పేమెంట్లు చేసేటపుడు డేటా అయిపోవడం వల్ల పని మధ్యలోనే ఆగిపోతుంటుంది. చాలావరకూ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నప్పటికీ.. డైలీ డేటా లిమిట్ అయ్యాక డేటా స్పీడ్ తగ్గుతుంది. ఇక…