Reliance Jio Data Booster Plans 2024: ప్రస్తుతం రోజుల్లో అందరూ ఇంటర్నెట్ డేటాను భారీగా వాడుతున్నారు. ఆఫీసు వర్క్, యూపీఐ పేమెంట్లు, సోషల్ మీడియా, టీవీ షో లాంటి మొదలైన వాటికి ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. వర్క్ చేస్తున్నపుడు లేదా యూపీఐ పేమెంట్లు చేసేటపుడు డేటా అయిపోవడం వల్ల పని మధ్యలోనే ఆగిపోతుంటుంది. చాలావరకూ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నప్పటికీ.. డైలీ డేటా లిమిట్ అయ్యాక డేటా స్పీడ్ తగ్గుతుంది. ఇక…