Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ ఇటీవల తన మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్‌లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్‌ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను జియో సవరించింది. అయితే…