రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్ ను అందిస్తోంది. చౌక ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పుడు మీ సిమ్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కంపెనీ కాలింగ్, SMS- ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కాలింగ్, SMS మాత్రమే అందించే రెండు ప్లాన్‌లు ఉన్నాయి. Also Read:Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్…