ప్రతి మహిళకు తల్లీ అయ్యే సమయం చాలా కీలకమైనది.. ఆ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..గర్భధారణ సమయంలో జింక్ వంటి ఇతర పోషకాల లోపం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అందుకే పోషకాహార నిపుణులు గర్భిణీ మహిళలకు ప్రత్యేక డైట్‌ను సూచిస్తారు. అందుకే గర్భిణీ మహిళకు, కడుపులోని బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా తగిన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే…