ఈ వారం ‘ఆహా’లో తమిళ డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. ఒకే రోజు ఇటు ‘ఎల్.కె.జి.’, అటు ‘జీవి’ చిత్రాలను ఆ సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. వెట్రి, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం ‘జీవి’ని వి.జె. గోపీనాథ్ డైరెక్ట్ చేశాడు. 2019 జూన్ లో తమిళనాట విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్…