Samantha Speech At JIGRA Movie Pre Release Event:అలియా భట్ హీరోయిన్ గా నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ , రాహుల్ రవీంద్రన్ వేదాంగ్ రైనా తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ హీరోయిన్స్ గా ఎంతో బాధ్యత ఉంటుంది అని, ప్రతి అమ్మాయి కథలో వారే హీరోలు…