మనలో చాలా మంది ఉదయాన్నే లేవాలనుకుంటాం! లేవగానే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం! చూడగానే ‘వావ్’ అనిపించేలా ఫిజిక్ సాధించాలనుకుంటాం! కానీ, యాజ్ యూజ్ వల్… ‘పడుకుంటాం’! ఇదంతా జాన్వీ విషయంలో మాత్రం రాంగ్… జాన్వీ కపూర్ స్టార్ కిడ్. ఆమెకు బాలీవుడ్ లో ఎంట్రీ పెద్దగా కష్టపడకుండానే వచ్చింది. కానీ, ఇప్పుడిక ప్రూవ్ చేసుకునే టైం కూడా వచ్చేసింది. నటనతో పాటూ అందంతోనూ, ఆకర్షణతోనూ బీ-టౌన్ రేసులో తను దూసుకుపోవాలి. అంతే తప్ప తల్లి శ్రీదేవి పేరు, తండ్రి…