మరికొద్దిసేపట్లో భర్తతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆ వధువు సిద్ధమవుతోంది. పెళ్లి పీటలెక్కి కాబోయే భర్తతో మెడలో మూడు ముళ్లు వేసేకునేందుకు రెడీ అవుతోంది. ఎన్నో కలలు.. ఎన్నో ఊహలు.. స్నేహితులు, బంధువులు.. ఇలా ఇళ్లంతా.. మండపం అంతా సందడి సందడిగా ఉంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ భర్త తన అత్తమామల ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి భార్య, పిల్లల మృతదేహాలు కూడా అతని అత్తమామల ఇంటి నుంచి లభ్యమయ్యాయి.
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
Triple Talaq: కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తన భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడు. రైలు ఝాన్సీ జంక్షన్ రాగానే రైలు నుంచి దిగి పరారయ్యాడు. దీంతో షాక్ తిన్న భార్య రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది.
Jhansi: ఇప్పడు యాంకర్ అనగానే సుమ గుర్తొస్తుంది. కానీ, సుమ కన్నా ముందు యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. ఒకపక్క యాంకర్ గా ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఝాన్సీ..
ఓ కుర్రాడు తన స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు.. కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు.. దాంతో తన స్నేహితులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.. ఫ్రెండ్ అని కూడా చూడకుండా బట్టలను ఊడదీసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. అతన్ని అలా ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షస ఆనందం పొందారు… ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి…
ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'ఝాన్సీ' ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది . సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది.
Anjali jhansi web series : అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ' ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా,…