‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా…
బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం నామినేషన్స్ లో సిరి, రవి, కాజల్, సన్నీ, మానస్ ఉన్నారు. చిత్రం ఏమంటే… బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ లో ఈ ఐదుగురికి కూడా చక్కని ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఓట్లు పోటాపోటీగా పడే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కు గురవుతారనే విషయంలో వీక్షకులలో చాలా క్యూరియాసిటీ నెలకొంది. Read Also : హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!…
కెప్టెన్సీ టాస్క్ లో గెలవగానే జస్వంత్ (జెస్సీ) యాటిట్యూడ్ లో, బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిందంటూ కొందరు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తొలి రోజునే ఆరోపణలు మొదలెట్టేశారు. దానికి తగ్గట్టుగానే చాక్లెట్ బోయ్ జెస్సీ… కెప్టెన్ గా తొలి రోజు ఫెయిల్ అయ్యాడు. సభ్యులు క్రమశిక్షణను పాటించకపోవడంతో జెస్సీకి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. హౌస్ మేట్స్ చేసిన ఐదు తప్పులకు గానూ జెస్సీ ఎవరినీ నిందించలేక, తానే గుంజీళ్ళు తీశాడు. డే టైమ్…
“బిగ్ బాస్ సీజన్ 5” విజయవంతంగా నడుస్తోంది. ఈ షో రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్నప్పటికీ మంచి స్పందనే వస్తోంది. గత ఎపిసోడ్ రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. అయితే ఈసారి కూడా పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్ లోకి పంపారు. ఇక వాళ్ళేమో గొడవలతోనే ఈ నాలుగైదు ఎపిసోడ్లను నెట్టుకొచ్చారు. మరోవైపు లవ్ స్టోరీలకు తెర తీయడానికి కొన్ని జంటలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్లలో 6 మంది పోటీదారులు…