Y Chromosome Extinction: భవిష్యత్తులో Y క్రోమోజోమ్ అంతరించిపోతుందా అనే ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తలలో చర్చనీయాంశంగా ఉంది. 2002లో ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త జెన్నీ గ్రేవ్స్ గత 300 మిలియన్ సంవత్సరాలలో Y క్రోమోజోమ్ దాని జన్యువులలో 97% కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ రేటు ఇలాగే కొనసాగితే, కొన్ని మిలియన్ సంవత్సరాలలో అది అదృశ్యం కావచ్చని అన్నారు. అయితే ఇది భయాన్ని కలిగించే అంచనా కాదని, శాస్త్రీయ లెక్కల ఆధారంగా ఒక ఆలోచన మాత్రమేనని గ్రేవ్స్ పేర్కొన్నారు.…