ప్రముఖ కళాకారుడు, ‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు. ‘బాబు మొత్తం జీవితం నాటకరంగం లో గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది’ అని వేణు అన్నారు. ఇక బలగం సినిమాలో…