జేఈఈ(మెయిన్) పేపర్-2 ఫలితాలని విడుదల అయ్యాయి. పేపర్ 2-ఏ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించింది కాగా,పేపర్-2 బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకి ఉద్దేశించింది. ఈ పరీక్ష ని ఎన్ టీ ఏ ఫిబ్రవరి 23 వ తేదీ,సెప్టెంబర్ 2 వ తేదీల్లో నిర్వహించింది. రెండు సెషన్స్ కి కలిపి మొత్తం 96,236 మంది రిజిస్టర్ చేసుకోగా