కరోనా పేరు చెప్పగానే యావత్తు ప్రపంచం ఉలిక్కిపడుతోంది. కరోనా మహమ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు.. కరోనా ధాటికి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 2020 సంవత్సరాన్ని కరోనా కాలంగా గుర్తుండిపోయే విధంగా చేసింది. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్, థార్డ్ వేవ్ అంటూ దశల వారీగా తన ప్రతాపాన్ని చూపుడుతోంది. ఎన్నో దేశాలు కరోనా వైరస్‌పై పరీక్షలు చేసిన టీకాలను కొనుగొన్నారు. ఆయా…