జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో అత్యవసరంగా జర్గుతున్న మరమ్మత్తులను క్షేత్రస్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ 34 వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద జరిగిన గ్రౌటింగ్ పనులను పరిశీలించి, పనుల పురోగతిని ఈఈ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో తొలిగించిన ఇసుక మేటలను, సీసీ బ్లాక్ ల అమరికను మంత్రి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్న గత ప్రభుత్వం…