Terrible Incident: పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణికి ప్రసవం చేయాల్సిన వైద్యాధికారి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో గర్భంలోనే శిశువు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mid Night Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు రెండో తల్లి బంధువులు. గంధం పరమేష్, కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లను ధ్వంసం చేసారు. రెండో తల్లి వెంకటలక్ష్మి తన కుమారుడు నరేష్ సమీప బంధువులతో వచ్చి రాత్రి ఇంట్లో ఉప్పు, పప్పు, కట్టుకునే బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం, రెండు తులాల బంగారం, రూ. 60 వేల…