Mid Night Attack: అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి విధ్వంసం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో దారుణం.
- అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి విధ్వంసం.
- రెండు ఇళ్లలోకి చొరబడి బీభత్సం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mid Night Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు రెండో తల్లి బంధువులు. గంధం పరమేష్, కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లను ధ్వంసం చేసారు. రెండో తల్లి వెంకటలక్ష్మి తన కుమారుడు నరేష్ సమీప బంధువులతో వచ్చి రాత్రి ఇంట్లో ఉప్పు, పప్పు, కట్టుకునే బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం, రెండు తులాల బంగారం, రూ. 60 వేల నగదు ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని బాధితులు తెలిపారు.
IAS Petition: హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్లు..
Also Read
ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. పరమేష్, కుమార్ కుటుంబంతో సహా రెండో తల్లి, నరేష్ దాడి చేసేందుకు వస్తున్నారని గమనించి వేరే ఇంట్లో తలదాచుకున్నారు. గంధం పరమేష్, కుమార్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటిని ధ్వంసం చేశారు. గంధం పరమేష్ కుమార్ తమ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా రెండు కుటుంబాలకు తల్లి కుటుంబంతో మాకు ప్రాణహాని ఉందని మమ్మల్ని కాపాడాలని వారు వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!