తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించి అలరించిన నాటి అందాలతార జయంతి ఈ రోజు (జూలై 26) ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ళ క్రితమే జయంతి మరణించిందన్న వార్త విశేషంగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమె కోలు�