Keerthi Suresh : సీనియర్ నటుడు జగపతి బాబుకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపింది. మనకు తెలిసిందే కదా జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ షోకు తాజాగా కీర్తి సురేష్ హాజరైంది. ఇందులో ఆమె మాట్లాడుతూ జగపతి బాబుకు క్షమాపణలు తెలిపింది. తన పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానని.. అందుకే సారీ చెబుతున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. తన ప్రేమ విషయం…