తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తితో విడాకులు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తర్వాత నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదు. సింగర్ కెనిషాతో ఆయనకు రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక పెళ్లిలో కనిపించారు. వెంటనే ఆయన భార్య ఆర్తి ఒక సుదీర్ఘమైన లేఖ విడుదల చేశారు. తాజాగా ఆ లేఖలో…