Jayam Ravi Clarity on rumours of affair with a singer: తమిళ చిత్రసీమలో టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న జయం రవి తన కాలేజీ స్నేహితురాలు, నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్లయి 15 ఏళ్లు అయింది, వీరికి ఆరవ్ -అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో నటించేందుకు జయం రవికి సపోర్ట్ చేసింది ఆయన భార్య. జయం రవిని స్వేచ్ఛగా నటించడానికి అనుమతించడమే…