ఈరోజుల్లో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సినిమాలు అన్ని ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఇక్కడ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటిది యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అధిక వ్యూస్ ను సాధించడం గమనార్హం.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా ఇటీవల హిందీలోకి డబ్ అయింది.. తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వని ఈ సినిమాకు హిందీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు.. వ్యూస్…