Jacqueline Fernandez To Act in Jaya Shankarr’s Movie: ‘పేపర్ బాయ్’ సినిమాతో జయ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చూపించి మెప్పించాడు. రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీశాడు. సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన ప�