నటి ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ కు వెళ్ళింది.. ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఫిన్ ల్యాండ్ వెళ్ళింది.. అక్కడ గడ్డ కట్టే చలిలో ఆమె ఓ సాహసం చేశారు. కినీలో ఐస్ స్విమ్మింగ్ చేసింది.మైనస్ 15 డిగ్రీల చలిలో కూడా స్విమ్ చేసింది.బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగింది.. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అంత చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి అని ఇది ఆరోగ్యాన్ని కూడా…
అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్…