బాలీవుడ్ లెజెండరీ నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం మరియు సుదీర్ఘ విరామం గురించి మనసు విప్పి మాట్లాడారు. 1971లో బిగ్ బీ తో వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన జయా, 1981లో వచ్చిన ‘సిల్సిలా’ చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ విరామానికి అసలు కారణం తన కూతురు శ్వేతా బచ్చన్ అని ఆమె వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.…