బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు.. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యాడు.. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు.. బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూ లు చెప్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు.. అలా పాపులారిటిని సంపాదించాడు.. ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది.…