కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లోనే వంద కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి 500 కోట్ల మార్క్ ని నాలుగు రోజుల్లోనే రీచ్ అయ్యింది జవాన్ సినిమా.…
జవాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తుంది. ఆరు రోజుల్లో ఆరు వందల కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ ఎండింగ్ కి వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న జవాన్ సినిమాకి పుష్పరాజ్ రివ్యూ ఇచ్చాడు. జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఒక పెద్ద ట్వీట్ తో తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాడు. సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి షారుఖ్ వరకూ అందరినీ పేరు…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ని మర్చిపోక ముందే జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసే పనిలో ఉన్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని వసూళ్ల సునామీని చూపిస్తున్న షారుఖ్ ఖాన్… వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. వారం తిరగకుండానే జవాన్ సినిమా 600 కోట్లని రాబట్టి ఈ వీకెండ్…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చరిత్రని తిరగరాయడం కాదు కొత్త చరిత్రని రాస్తోంది. డే 1 కన్నా డే 4 జవాన్ కలెక్షన్స్ ఎక్కువ అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ మండే టెస్ట్ ని కూడా సూపర్ సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్…
పదేళ్లుగా హిట్ లేదు… అయిదేళ్లుగా సినిమానే లేదు ఇక షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని బాలీవుడ్ మొత్తం డిసైడ్ అయ్యింది… ఒక షారుఖ్ ఖాన్ తప్ప. టైమ్ అయిపోవడం ఏంటి, నేను హిందీ సినిమాకి కింగ్ అని ప్రూవ్ చేస్తూ షారుఖ్ ఖాన్ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకూ చూడని కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్, ఒకే ఇయర్ లో రెండు హిట్స్ కొట్టాడు. ముందుగా జనవరిలో పఠాన్ సినిమాతో…
పాన్ ఇండియా బాక్సాఫీస్ ని జవాన్ సినిమా మేనియా పూర్తిగా కమ్మేసింది. షారుఖ్ ఖాన్ సౌత్ స్టైల్ ప్రాపర్ కమర్షియల్ డ్రామాలో కనిపించడంలో బాలీవుడ్ ఆడియన్స్… 1970ల నుంచి ఇప్పటివరకూ ఇలాంటి కమర్షియల్ డ్రామాని చూడలేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మొదటి రోజు 129 కోట్లకి పైన ఓపెనింగ్ రాబట్టిన జవాన్ సినిమా ఓవరాల్ గా పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఈ ఏడాదే రిలీజ్ అయిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కి రఫ్ఫాడిస్తుంది. మిడ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 129 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా ఉంది. జవాన్ మూవీకి నార్త్ బెల్ట్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, సౌత్ లో హిట్ టాక్ ఉంది కానీ మనకి అలవాటు…
1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి సెప్టెంబర్ 7 రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే జవాన్ సినిమా…