బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ మరో మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్ మూవీతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో అంతకు మించి కలెక్ట్ చేసేలా ఉన్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జవాన్ సినిమా బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి.…
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. తనని అందరూ బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేస్తూ ఒక యావరేజ్ సినిమాతో షారుఖ్, ఇండస్ట్రీ రికార్డులకు బ్రేక్ చేసాడు. కలెక్షన్స్ లోనే కాదు కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, తను…