Shah Rukh Khan: బాలీవుడ్‌లో “కింగ్ ఖాన్” గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజున ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆయన బిలియనీర్ల క్లబ్‌లో చేరాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్ ఖాన్ తన సినీ ప్రయాణంలో బుల్లి తెర నుంచి బాలీవుడ్ రారాజు స్థాయికి…