JLN Stadium: క్రికెట్ అనే ఒక మతం ఉంటే దానికి భారతదేశంలోనే ఎక్కువ మంది అనుసరించే వారు ఉంటారనే నానుడి వాడుకలో ఉంది. ఇంతటి అభిమానులు ఉన్న క్రికెట్‌కు సంబంధించిన ఒక స్టేడియాన్ని కూల్చివేయబోతున్నారు. ఎక్కడో తెలుసా.. దేశ రాజధాని ఢిల్లీలో. ఎందుకంటే ఈ స్టేడియం ఉన్న ప్రాంతంలో ఒక ప్రధాన క్రీడా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. జవహర్‌లాల్ నెహ్రూ…