Mohammad Kaif on Jasprit Bumrah Retirement: టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. మూడో రోజు 28 ఓవర్లలో ఒకే వికెట్ పడగొట్టాడు. అంతకుముందు రెండు టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదు టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడే ఆడుతానని చెప్పిన బుమ్రా.. కొన్ని సందర్భాల్లో అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇది అతడి ఫిట్‌నెస్‌పై ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ…