Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పో�