IND vs IRE, Jasprit Bumrah return to international cricket: తాజాగా విండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. ఐర్లాండ్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఐర్లాండ్ పర్యటన కోసం నేడు భారత జట్టు ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరింది. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐర్లాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్…