జస్వంత్ పడాల తాజా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″తో పాపులర్ అయ్యాడన్న విషయం తెలిసిందే. హౌజ్ లో ఆయన వైఖరి, అమాయకత్వంతో బయట భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. జెస్సి తన డాషింగ్ లుక్స్‌తో భారీ మహిళా ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో రియాల్టీ షో నుంచి జెస్సీ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే తనకు మూవీ ఆఫర్ వచ్చిందని ‘బిగ్ బాస్ 5’ ఫైనల్ లో జెస్సి ప్రకటించిన విషయం తెలిసిందే.…
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం…
జెస్సీ లో నాయకత్వ లక్షణాలు లేవని 53వ రోజు మరోసారి రుజువైంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, మానస్, సన్నీ మధ్య జరిగింది. ‘వెంటాడు – వేటాడు’ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చారు. రెండు సర్కిల్స్ లో ధర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్ ను ధరించి పోటీదారులంతా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎదుటి వారి బ్యాగ్స్ లోంచి ధర్మో కోల్ బాల్స్ ను…
‘బిగ్ బాస్ 5’ హౌస్ గొడవలతో హీటెక్కుతోంది. షో 5వ వారం నడుస్తుండగా… ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్ లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. Read Also : బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’! ఇదిలా ఉండగా సోమవారం…
కెప్టెన్సీ టాస్క్ లో గెలవగానే జస్వంత్ (జెస్సీ) యాటిట్యూడ్ లో, బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిందంటూ కొందరు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తొలి రోజునే ఆరోపణలు మొదలెట్టేశారు. దానికి తగ్గట్టుగానే చాక్లెట్ బోయ్ జెస్సీ… కెప్టెన్ గా తొలి రోజు ఫెయిల్ అయ్యాడు. సభ్యులు క్రమశిక్షణను పాటించకపోవడంతో జెస్సీకి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. హౌస్ మేట్స్ చేసిన ఐదు తప్పులకు గానూ జెస్సీ ఎవరినీ నిందించలేక, తానే గుంజీళ్ళు తీశాడు. డే టైమ్…
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వారం కెప్టెన్ గా ఎవరూ ఊహించని విధంగా జస్వంత్ (జెస్సీ) విజేతగా నిలవడం విశేషం. దీనికి ముందు రోజున ప్రియ నెక్లెస్ ను దొంగిలించమని రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో అతను సక్సెస్ కావడంతో రవిని కెప్టెన్సీ పోటీదారుల జాబితాలో చేర్చారు. ఇక దానికి ముందు రెండు రోజుల పాటు ఆడిన ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’లో అబ్బాయి టీమ్ నుండి కెప్టెన్సీ…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-5” స్టార్ట్ అయ్యి మూడు రోజులుగా అవుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బాగానే సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు. అయితే మూడవ రోజు కంటెస్టెంట్స్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కన్పించింది. ఎవరికి వారు ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఈసారి హౌస్ లో అడుగు పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మూడు రోజులు జరిగిన ఎపిసోడ్లు…