Pitch invader Jarvo 69 returns at IND vs AUS Match: కరోనా మహమ్మారి అనంతరం 2021లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన ‘జార్వో 69’ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ అయిన ‘జార్వో’.. అలియాస్ డేనియెల్ జార్విస్ మరోసారి మైదానంలోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల…