Jare Adinaryana wins Aswaraopeta Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు మీద గెలుపొందారు. మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో…