కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, కమర్షియల్ మీటర్ లో ఉండే సినిమాలని చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సౌత్ మొత్తం తన మార్కెట్ ని పెంచుకునే స్థాయికి ఎదిగాడు కార్తీ. తెలుగులో అయితే సూర్య కన్నా కార్తీ సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మన హీరోల రేంజులో ఓపెనింగ్స్ రాబట్టే కార్తీ ఖైదీ సినిమాతో మన ఆడియన్స్ ని మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ తో…