రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE…